KKR vs SRH: ఊరించి.. ఉసురుమనిపించారు.. హైదరాబాద్ కొంపముంచింది ఆత్రమే!
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై హైదరాబాద్ 4 రన్స్ తేడాతో ఓటమి మూటగట్టుకుంది. చివరి 5 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన స్థితి నుంచి విజయానికి 5 పరుగుల దూరంలో SRH నిలిచిపోయింది. కమ్మిన్స్ టీమ్ ఓటమికి కారణాలేంటి? సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.