IPL 2025 : ఐపీఎల్ టీమ్స్ వెనుకున్న పెద్ద మనుషులు ఎవరు.. బ్యాక్ గ్రౌండ్ ఏంటీ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ ఎడిషన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 10 మంది జట్లు, వందలాది మంది ఆటగాళ్లు క్రికెట్ ప్రియులను తమదైన ఆటతో అబ్బురపరచనున్నారు. అయితే ఈ జట్ల వెనుకున్న యజమానులు ఎవరు వారి బ్యాక్‌  గ్రౌండ్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

New Update
IPL 2025 news

Also read :  సీనియర్ నటి రజిత ఇంట తీవ్ర విషాదం

ముంబై ఇండియన్స్
ముఖేష్ అంబానీ, నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 2008
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్     2008
చెన్నై సూపర్ కింగ్స్ ఎన్. శ్రీనివాసన్ ఇండియా సిమెంట్స్ 2008
సన్‌రైజర్స్ హైదరాబాద్ కళానిధి మారన్ సన్ టీవీ నెట్‌వర్క్ 2012
ఢిల్లీ క్యాపిటల్స్  సజ్జన్ జిందాల్, పార్త్ జిందా GMR గ్రూప్, JSW గ్రూప్     2008
పంజాబ్ కింగ్స్ మోహిత్ బర్మన్, నెస్ వాడియా, ప్రీతి జింటా, కరణ్ పాల్ చాలా మంది యజమానులు 2008
కోల్‌కతా నైట్ రైడర్స్ షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, జే మెహతా     మెహతా గ్రూప్ 2008
రాజస్థాన్ రాయల్స్ మనోజ్ బడాలే, లచ్లాన్ ముర్డోక్  రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ 2008
గుజరాత్ టైటాన్స్ CVC క్యాపిటల్ పార్టనర్స్ CVC క్యాపిటల్ పార్టనర్స్ 2021
లక్నో సూపర్ జెయింట్స్     సంజీవ్ గోయెంకా RPSG గ్రూప్ 2021

Also read :   తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకి ఊరట.. కీలక ఆదేశాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు