Gopichand Malineni : గోపీచంద్ మలినేని సడెన్ ట్విస్ట్, రవితేజను కాదని బాలీవుడ్ హీరోతో సినిమా.. గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు!
Gopichand Malineni : గత ఏడాది బాలయ్యతో 'వీరసింహారెడ్డి' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న గోపీచంద్ మలినేని.. తనం నెక్స్ట్ ప్రాజెక్ట్ ను రవితేజతో అనౌన్స్ చేశాడు. 'RT4GM' అనే వర్కింగ్ టైటిల్ పెట్టిన ఈ ప్రాజెక్ట్ 'క్రాక్' మూవీకి సీక్వెల్ గా తెరకెక్కనుందని వార్తలు వినిపించాయి.