సన్నీ డియోల్ నటించిన గదర్ 2 బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం ట్రేడ్‌ని ఆశ్చర్యపరచడమే కాకుండా, 22 ఏళ్ల కిందట వచ్చిన చిత్రానికి సీక్వెల్ గా వచ్చి, ఇంత భారీ బ్లాక్‌బస్టర్ అవుతుందని ఊహించని ప్రేక్షకులకు కూడా షాక్ ఇచ్చింది. గదర్ 2 హిందీ సినిమా బాలీవుడ్ ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో రెండవ శనివారం అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టింది.
పూర్తిగా చదవండి..బాహుబలి 2 రికార్డ్ ను బద్దలుకొట్టిన చిన్న సినిమా
సన్నీ డియోల్ నటించిన గదర్ 2 బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం ట్రేడ్‌ని ఆశ్చర్యపరచడమే కాకుండా, 22 ఏళ్ల కిందట వచ్చిన చిత్రానికి సీక్వెల్ గా వచ్చి, ఇంత భారీ బ్లాక్‌బస్టర్ అవుతుందని ఊహించని ప్రేక్షకులకు కూడా షాక్ ఇచ్చింది.
Translate this News: