ప్రత్యేక రైల్లో రష్యా చేరుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా చేరుకున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారుచేసిన రైల్లో 20 గంటలు ప్రయాణించి కిమ్ రష్యాకు చేరుకున్నారు. రష్యాలో పుతిన్, కిమ్ కలిసి కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే ఉత్తర కొరియా నియంత ప్రయాణించిన రైలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది.