self suicide: అప్పుల వేధింపులతో ఆత్మహత్య.. రూ.70,000 తీసుకుంటే ..!
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుల వేధింపులతో ఖాదర్ ఖాన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కొల్లిపర శివకుమార్ కారణం అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుల వేధింపులతో ఖాదర్ ఖాన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కొల్లిపర శివకుమార్ కారణం అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
ఎత్తైన బిల్డింగ్ పై నుంచి దూకి యూట్యూబర్ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పై నుంచి దూకడంతో వారు మరణించారు. షూటింగ్ సమయంలో జరిగిన గోడవ నేపథ్యంలో సహజీవనం చేస్తున్న ఈ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. సన్‌సిటీలో ఉంటున్న ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. కొడుకును చంపి ఆ తర్వాత భార్యభర్తలు విషం తాగి మృతి చెందారు. ఆన్లైన్ బెట్టింగ్‌లో నష్టపోవడంతో ఆర్థిక ఇబ్బందులతోనే వీళ్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
కరీంగనర్ పాలిటెక్నిక్ విద్యార్థి అభిలాష్ మృతి పై ఇంకా మిస్టరీ వీడలేదు. ఎట్టకేలకు బాడీ దొరికిన బావిలోనే విద్యార్థి తలను కూడా గుర్తించారు. అయితే కేవలం పుర్రె మాత్రమే లభ్యమవటం తో సంఘటనా స్థలంలోనే వైద్యులు పుర్రెకు పోస్ట్ మార్టం నిర్వహించారు
బంధువుల వివాహ వేడుకలో భార్య డ్యాన్స్ చేయొద్దన్నందుకు భర్త మనస్తాపం చెంది చెట్టుకు ఉరేసుకున్న ఘటన చిన్న ఆరేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వృతిరిత్య కూలి అయిన అనిల్‌ను బారత్ వేడుకలో డ్యాన్స్ చేయవద్దని భార్య చెప్పడంతో అతను సూసైడ్ చేసుకున్నాడని సమాచారం.
విశాఖలోని మధుర వాడలోని చైతన్య ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ ఫ్యాకల్టీ లైగింక వైధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది.
నిజామాబాద్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు చక్రవర్తుల నందిత, సూరారం శ్రీకాంత్‌లుగా గుర్తించారు. అయితే ఈ ప్రేమజంట ఆత్మహత్యకు గల కారణాలు ఇంతవరకు తెలియలేదు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపురానికి రావడం లేదని.. ఓ వ్యక్తి మనస్తాపంతో ఉరేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం.. కోలనూర్ గ్రామంలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. తల్లికూతుర్లు ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటే .. ఇంటి యజమాని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.