బిజినెస్ Success Story: ఒక్క ఐడియా రైతు జీవితాన్ని మార్చేసింది..50వేలు ఖర్చు చేసి 2.5లక్షల సంపాదించిన ఓ రైతన్న సక్సెస్ స్టోరీ ఇదే.! వ్యవసాయం దండగా కాదు..పండగ అంటున్నారు నేటి యువరైతులు. లక్షలు ఇచ్చే ఉద్యోగాలు వదులుకుని..సొంతూళ్లలో పంటలు పండిస్తూ భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. ఓ యువ రైతు 2 నెలల్లో రూ.2.50 లక్షలు సంపాదించి మోడల్ గా నిలిచాడు. ఆ రైతు సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Success Story : అవమానం సివిల్స్ ర్యాంక్ సాధించేలా చేసింది..ఉదయ్ కృష్ణారెడ్డి సక్సెస్ స్టోరీ ఇదే.! సివిల్స్ 2023 ఫలితాల్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణా రెడ్డి సత్తా చాటాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో 780వ ర్యాంకు సంపాదించాడు. సీఐ అవమానించాడని కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ సాధించిన ఉదయ్ కృష్ణా రెడ్డి సక్సెస్ స్టోరీ మీకోసం. By Bhoomi 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Success Story: రోజుకు రూ.150 సంపాదించే వ్యక్తి..ఇప్పుడు కోటీశ్వరుడు! By Durga Rao 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America : ట్రంప్ కు అప్పిచ్చిన కార్లు కడిగే వ్యక్తి! ఒకప్పుడు కార్లు కడిగేవాడు, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్‌కు 175 మిలియన్ డాలర్లు అప్పుఇచ్చేవాడయ్యాడు. 80 ఏళ్ల డాన్ హాంకీ ఇప్పుడు అమెరికన్ బిలియనీర్లలో ఒకరు. పేద కుటుంబం నుంచి అత్యంత సంపన్నుల జాబితా లోకి వచ్చిన ఆయన గురించే ఇప్పుడు చర్చంతా! By Durga Rao 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Success Story: చదువును మధ్యలో వదిలేసిన వ్యక్తి రూ. 12వేలకోట్లకు అధిపతి! 9 వతరగతి మధ్యలోనే చదువును వదిలేశాడు. ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పనిచేశాడు. ఎన్నో సవాళ్లను ప్రతి సవాళ్లను ఎదురుకుంటూ పైకి ఎదిగాడు. కట్ చేస్తే 12 వేల కోట్ల రూపాయల ఆస్తులకు యజమానైయాడు.. ట్రైడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు రాజేందర్ గుప్తా. By Durga Rao 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ishwar Sahu: కొడుకు హత్యతో పగ.. ఏడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేపై కూలీ విక్టరీ చత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఓ సామాన్యుడి విజయం పెను సంచలనంగా మారింది. సాజా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర చౌబేపై ఈశ్వర్ సాహు అనే కూలీ గెలిచాడు. కుమారుడి హత్యతో కడుపుమండిన ఓ సామాన్యుడు సాధించిన విజయం ఇది. By Nikhil 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Success Story: నేను ఆటో డ్రైవర్ కొడుకునని గర్వంగా చెప్పుకుంటా...ఐఏఎస్ అన్సార్ షేక్ సక్సెస్ స్టోరీ ఇదే..!! ఐఏఎస్ అన్సార్ షేక్.. యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే 361 ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించాడు. కేవలం 21 ఏళ్లకే ఐఏఎస్ అయ్యి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యం దిశగా అడుగులు వేస్తే విజయం సొంతమవుతుందని నిరూపించాడు ఆటో డ్రైవర్ కొడుకు. By Bhoomi 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ తమ్ముడి దగ్గర 5000 అప్పు..ఇప్పుడు 14000 కోట్ల కంపెనీ! తమ్ముడి దగ్గర తీసుకున్న అప్పుతో వ్యాపారం మొదలుపెట్టారు ఎంపీ. రామచంద్రన్. కూతురు పేరు మీద ల్యాబోరేటరీస్ పెట్టి వ్యాపారంలో తిరుగులేని విజయాలను అందుకున్నాడు. ఇప్పుడు 14000 కోట్లకు అధిపతి సక్సెస్ స్టోరీ గురించి పూర్తి డీటెయిల్స్ కోసం హెడింగ్ పై క్లిక్ చేయండి. By Bhavana 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Success Story : బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని..వజ్రం లాంటి కలను నెరవేర్చుకుంది..!! ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం. లక్షల్లో జీతం. ఈ జీవితానికి ఇంకేం కావాలి. అయినా కూడా హరిచందనకు ఏదో తెలియని వెలితి. ఐఏఎస్ కావాలన్న తన ఆశయం...ఉద్యోగానికి రాజీనామా చేయించి...సొంతగడ్డకు దారి చూపింది. ఇండియాకు వచ్చిన హరిచందన రెండవ ప్రయత్నంలోనే తన కల నెరవేర్చుకుంది. లక్షల్లో జీతాన్ని వదలుకుని తనలక్ష్యంవైపు అడుగులు వేసిన హరిచందన సక్సెస్ స్టోరీ గురించి తెలసుకుందాం. By Bhoomi 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn