Success Story: చదివింది సర్కారీ బడిలో...కొట్టింది ఐపీఎస్..ఇది దివ్య తన్వర్ సక్సెస్ స్టోరీ..!!
కష్టపడితే...ఫలితం తప్పకుండా ఉంటుంది. కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ లేదు అని చెప్పడానికి దివ్య తన్వర్ ఒక ఉదాహరణ. దివ్య తన్వర్ పుట్టింది పేదరికంలోనే అయినా ఆమె సంకల్పం ముందు పేదరికం ఓడిపోయింది. సర్కారీ బడుల్లో చదువుకుంటూ మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించింది ఈ చదువుల తల్లి. అదీ కేవలం 24ఏళ్ల వయస్సులోనే. తనలాగే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్న దివ్య తన్వార్ సక్సెస్ జర్నీని ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం...!