Chandrababu: అవమానం నుంచి అద్భుత విజయం వరకూ.. చంద్రబాబు అలుపెరుగని పోరాటమిదే!
2019లో అధికారం కోల్పోయిన తర్వాత అనేక అవమానాలు ఎదుర్కొన్న చంద్రబాబు.. అలుపెరగని పోరాటం చేసి తాను అనుకున్నది సాధించారు. నేడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అవమానాల నుంచి అధికారం వరకు ఆయన సాగించిన జర్నీపై స్పెషల్ స్టోరీ.