Sub Inspector: లీవ్ లెటర్ బయటపెట్టిన స్కామ్.. లేడీ SI ఊచలు లెక్కించింది
మోనిక 2021లో SI రాత పరీక్ష రాసి.. అందులో 34వ ర్యాంక్ సాధించింది. జాబ్‌లో కూడా జాయింన్ అయ్యింది. మోనిక రాసిన లీవ్ లెటర్లో అన్నీ తప్పులు ఉన్నాయి. డౌట్‌తో ఆఫీసర్లు విచారించగా ఆమె చీటింగ్ చేసి ఉద్యోగం సాధించిందని తేలింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.