Telangana : కూళ్లిపోయిన కూరగాయలతో నిరసన తెలిపిన హాస్టల్ విద్యార్థులు..
నిజామామాబాద్ జిల్లాలోని నాందేడ్ వాడలో ఉన్న ఎస్టీ ప్రభుత్వ హాస్టల్లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపై నిరసనకు దిగారు. రోడ్డుపైనే కూరగాయలు పడబోసి ఆందోళన తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.