Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్చిలో 11 రోజులు సెలవులు!
మార్చి నెలలో విద్యార్థులకు, ఉద్యోగులకు భారీగా సెలవులు రానున్నాయి. ముందు మార్చి 3 న ఆదివారంతో సెలవు మొదలుకుని... వచ్చే వారంలో మహాశివరాత్రి, రెండో శనివారం, ఆదివారం ఇలా వరుసగా సెలవులు వచ్చాయి.ఇలా మొత్తంగా 11 రోజులు మార్చి నెలలో ఉన్నాయి.