Scholarship: నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్‌లో దరఖాస్తులు ప్రారంభం..అర్హులు ఎవరంటే?
'నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్' (NMMSS 2024) కోసం నమోదు ప్రక్రియను విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అభ్యర్థులు నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్ Scholarship.gov.in యొక్క అధికారిక సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.