CBSE Exams: పరీక్షలు వస్తూనే విద్యార్థులకు ఒత్తిడి పట్టుకొస్తుంటాయి. అయితే పరీక్షలంటే భయాపడాల్సిన అవసరం అస్సలు లేదు. కొద్దిగా ప్లాన్ చేసుకుంటే చాలు…పరీక్షలే మీకు భయపడాల్సి వస్తుంది.పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయడంతోపాటు మంచి మార్కులను పొందుతారు. విద్యార్థులు పరీక్షల సమయంలో దైనందిన ప్రణాళిక చాలా అవసరం. దీనివల్ల విద్యార్థులకు చదవడం కూడా చాలా తేలికగా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ప్రతి సబ్జెక్టకూ తగినంత సమయం కేటాయిస్తే చాలు. మిగిలిన సమయాన్ని చదువు, వ్యాయామం, ఇతర యాక్టివిటీలపై బ్యాలెన్స్ చేసుకుంటే ఒత్తిడి దూరం అవుతుంది.
పూర్తిగా చదవండి..CBSE Exams: పరీక్షల కాలం..ఈ టిప్స్ తో ఒత్తిడికి టాటా చెప్పేయండి..!!
పరీక్షల కాలంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకుని ఫోకస్ పెంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఒత్తిడి దూరం అవ్వడంతోపాటు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం ఖాయం అంటున్నారు మానసిక నిపుణులు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే.
Translate this News: