Pariksha Pe Charcha 2024: విద్యార్ధుల్లో మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ప్రధాని మోడీ చేటపట్ఇన కార్యక్రమం పరీక్సా పే చర్చా. ఎగ్జామ్స్ ముందు పిల్లలు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే విషయాలను ఇందులో మోడీ చర్చిస్తారు. విద్యార్ధులు, తల్లిదండ్రులతో ముచ్చటిస్తారు. ఈరోజు ఏడవసారి ఈ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధాని. డిల్లీలోని భారత మండప్లో పిల్లలు, తల్లిదండ్రలుతో ఇంటరాక్ట్ అయ్యారు. విద్యార్ధులకు, తల్లిదండ్రులకు సూచనలిచ్చారు. పిల్లల మీద ఒత్తిడి తీసుకురాకూడదని సూచించారు.
పూర్తిగా చదవండి..PM Modi:అవి విజిటింగ్ కార్డులు కాదు, చూపించడం మానేయండి..పరీక్షా పే చర్చాలో ప్రధాని మోడీ
పిల్లల్లో ఒత్తిడిని పోగొట్టేందుకు ప్రధాని మోడీ నిర్వహిస్తున్న కార్యక్రమం పరీక్షా పే చర్చా. ఈరోజు ఏడవసారి ప్రధాని విద్యార్ధులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. ఇందులో భాగంగా పిల్లల ప్రోగ్రెస్ కార్డు తల్లిదండ్రుల విజిటింగ్ కార్డు కాదని...దాంతో వారి మీద ఒత్తిడి తీసుకోవద్దని మోడీ సూచించారు.
Translate this News: