ప్రపంచం అంతమేనా..? || Brazil Hit By Massive Thunder Storm || RTV
భారీ మంచు తుఫాను అమెరికాను ముంచేయనుంది. చాలా రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మంచు, వర్షంతో పాటూ అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అక్కడి వాతావణశాఖ చెబుతోంది. ఇది ఈ దశాబ్దిలోనే తీవ్ర తుఫానుగా అంచనా వేస్తోంది.
ముంబైలో అకస్మాత్తుగా బలమైన గాలులు వీచి.. కొన్ని చోట్ల వర్షం కూడా పడింది.ఈ దుమ్ము తుపాను కారణంగా 8 మంది మృతి చెందగా, 64 మంది తీవ్రంగా గాయపడ్డారు.రానున్న గంట పాటు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పశ్చిమ బెంగాల్ లోని జల్పైగురి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా తుఫాను భారీ విధ్వంసం సృష్టించింది. తుపాను కారణంగా నలుగురు మరణించగా, 100 మంది గాయపడినట్లు సమాచారం.తుపాను ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల చెట్లు నేలకూలడంతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి.