IPO నుంచి వైదొలిగిన OYO.. షాక్ లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు..!
జపాన్‌కు చెందిన గ్లోబల్ హోటల్ రూమ్ బుకింగ్ సేవల సంస్థ OYO తన IPO నుంచి వైదొలిగింది. దీనికి ప్రధాన కారణం US డాలర్ బాండ్ల విక్రయం ద్వారా 450 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలనే యోచనగా కనిపిస్తుంది.