Stock Market Holidays: మే నెలలో షేర్ మార్కెట్ కు సెలవులే.. సెలవులు!!
మే నెలలో స్టాక్ మార్కెట్ కు మొత్తం 10 సెలవు రోజులు ఉన్నాయి. సాధారణంగా వచ్చే శని, ఆది వారాల సెలవులు కాకుండా మరో రెండు అదనపు సెలవులు రానున్నాయి. మే1న మహారాష్ట్ర అవతరణ దినోత్సవం, మే 20న లోక్ సభ ఎన్నికల కారణంగా ట్రేడింగ్ జరగదు.