GDB Survey: ఇండియాలో ఏ రాష్ట్రం మంచిదో చెప్పిన సర్వే.. కేరళ ఫస్ట్, పంజాబ్ లాస్ట్
రాష్ట్రాల్లో ప్రజల ప్రవర్తనను బట్టి గ్రాస్ GDB సూచీని విడుదల చేశారు. ఇందులో 21 రాష్ట్రాల్లో నాలుగు అంశాల్లో 30 ప్రశ్నలు అడిగారు. కేరళ 1వ స్థానంలో నిలిచింది. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ 2,3 స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లు చివరి ప్లేస్‌లో ఉన్నాయి.