Starbucks Ceo: నాలుగు నెలలకు రూ.827 కోట్ల వేతనం..వారి కంటే ఈయనకే ఎక్కువ!
ప్రముఖ కాఫీ బ్రాండ్ స్టార్ బక్స్ సీఈవో బ్రియాన్ నికోల్ తన మొదటి నాలుగు నెలల వేతనం ఏకంగా 96 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల సుమారు రూ.827 కోట్లు అందుకున్నారు. అమెరికాలో కార్పొరేట్ అతి పెద్ద ప్యాకేజీల్లో ఇదీ ఒకటి.