SSC: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ఆ శాఖలో 17 వేలకు పైగా ఉద్యోగాలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో 17,727 కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్(CGL) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి జులై 24 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టైర్-1 పరీక్ష సెప్టెంబర్ - అక్టోబర్, టైర్-2 పరీక్ష డిసెంబర్లో నిర్వహించనున్నారు.