SSC: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ఆ శాఖలో 17 వేలకు పైగా ఉద్యోగాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో 17,727 కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్(CGL) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి జులై 24 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టైర్-1 పరీక్ష సెప్టెంబర్ - అక్టోబర్, టైర్-2 పరీక్ష డిసెంబర్లో నిర్వహించనున్నారు. By B Aravind 24 Jun 2024 in జాబ్స్ నేషనల్ New Update షేర్ చేయండి SSC CGL Recruitment 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో 17,727 కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్(CGL) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి జులై 24 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తయి.. పోస్టులను బట్టి 18-30, 20-30, 18-27 ఏళ్ల మధ్య వయసున్నవారు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక పరీక్ష ఫీజు రూ.100 కాగా.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు మినహాయింపు ఉంది. టైర్-1 పరీక్ష సెప్టెంబర్ - అక్టోబర్, టైర్-2 పరీక్ష డిసెంబర్లో నిర్వహించనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తెలిపింది. Official Website: https://ssc.nic.in/ Download Notification PDF Also Read: కవిత జైలుకెళ్లి నేటికి 100 రోజులు.. బెయిల్ సంగతేంటి ! #ssc #staff-selection-commission #national-news #ssc-recruitment-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి