SSC Stenographer Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఉద్యోగాల కోసం పోటిపడే యువత మనదేశంలో ఎక్కువగా ఉంటుంది. UPSC తర్వాత ఎక్కువగా స్టాఫ్ సెలక్షన్ జాబ్స్పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు అభ్యర్థులు. ఇక ప్రతి ఏడాదిలాగే SSS నుంచి వివిధ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుండగా.. తాజాగా కమిషన్ నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. గ్రేడ్ C(Grade C), గ్రేడ్ D(Grade D)లోని స్టెనోగ్రాఫర్ల నియామకల కోసం SSC నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రేడ్ ‘సీ’కి 93, గ్రేడ్ ‘డి’ స్టెనోగ్రాఫర్ పోస్టులకు 1,114 చొప్పున మొత్తం 1,207 ఖాళీలను ప్రకటించారు. ఎంపిక ప్రక్రియలో ఓపెన్, కాంపిటేటివ్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. స్టెనోగ్రఫీ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పూర్తిగా చదవండి..నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. SSC నుంచి 1,207 జాబ్స్‌కి నోటిఫికేషన్.. డీటైల్స్ చెక్ చేసుకోండి!
నిరుద్యోగులకు అలెర్ట్.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి మరో నోటిఫికేన్ రిలీజ్ అయ్యింది. గ్రేడ్ C, గ్రేడ్ Dలోని స్టెనోగ్రాఫర్ల నియామకల కోసం SSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 1,207 ఖాళీలను భర్తీ చేయనుంది SSC. 12వ తరగతి అర్హతతో ఈ జాజ్స్కి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
Translate this News: