AP Crime : ఏపీలో దారుణం.. కూతురు వరుసయ్యే మహిళను ప్రెగ్నెంట్ చేసి.. !
విశాఖలో ఓ మానవమృగం కీచకపర్వం వెలుగుచూసింది. వరుసకు కూతురయ్యే మహిళపై అనేక ఏళ్లుగా లైంగికదాడి చేస్తూ గర్భవతినిచేశాడు పెబ్బిలి రవికుమార్ అనే వ్యక్తి. ఆ మహిళ ఫిర్యాదుతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Srikakulam Crime: శ్రీకాకుళంలో దారుణం.. చెక్కి ఇచ్చి ఐదో తరగతి బాలికపై అత్యాచారం
శ్రీకాకుళంలో ఐదో తరగతి బాలికపై 47 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. సారవకోటలో చెట్టు దగ్గర ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలో ఒకరికి వేరుశెనగ చెక్కి ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Srikakulam : గంజాయి తాగిన యువకులు. పట్టుకున్న ఎమ్మెల్యే...అసలు ట్విస్ట్ ఏంటంటే...
శ్రీకాకుళంలో స్థానిక మార్కెట్‌ను పరిశీలిస్తున్న స్థానిక ఎమ్మెల్యేకు గంజాయి బ్యాచ్ చిక్కింది.మార్కెట్లోని పాడుబడిన భవనాలపై కూర్చొని గంజాయి సేవిస్తున్న ఇద్దరు విద్యార్థులను ఎమ్మెల్యే పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ప్రమాద హెచ్చరికలు జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీన పడిందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలోని అన్ని పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు తెలిపారు.
శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వైజాగ్‌కి చెందిన ఫ్యామిలీ మొక్కు తీర్చుకోవడానికి ఒడిషా వెళ్తుండగా.. కంచిలి దగ్గర వీరి కారు విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
/rtv/media/media_files/2025/02/25/KcTSiH30ClfdfzGIw4KF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/1200675-6.png)
/rtv/media/media_files/2025/02/12/3fdZPlSKXcHhbOD2C8GW.jpg)
/rtv/media/media_files/2025/02/11/QbonsKBDDYSdMJkQ3McT.jpg)
/rtv/media/media_files/2024/10/18/GhgkevKO1FB6sltMLRe7.jpg)
/rtv/media/media_files/2024/11/18/N32D7SjOBvnkwhBxHVVd.jpg)
/rtv/media/media_files/2024/10/27/rErf0nwf4mE0VOTWDYDK.jpg)