Lady Aghori Return To Hyderabad | వర్షిణి కోసం అఘోరీ | | Aghori For Sri Varshini | RTV
వర్షిణీ పేరెంట్స్ అఘోరీ ఆస్తులకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ‘అఘోరీ స్మశానంలో పెద్ద పెద్ద వాళ్లకోసం పూజలు చేస్తుంది. అలా రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలు వసూళు చేస్తుంది. అలాగే ప్రభాస్ ఇంటి పక్కన రూ.8 కోట్ల విలువైన విల్లా ఉంది’ అని చెప్పుకొచ్చారు.
వర్షిణీ పేరెంట్స్ అఘోరీకి సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టారు. అఘోరీని నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు. అఘోరీ బంగారం ఆశచూపి వర్షిణీని ట్రాప్ చేసిందని ఆరోపించారు. వర్షిణీపై అఘోరీ క్షుద్రపూజలు, వశీకరణ చేసి తనవైపుకు తిప్పుకుందని తల్లిదండ్రులు అంటున్నారు.
10రోజులు అక్కడ పూజలు.. | B.Tech Aghori Sri Varshini speaks About Her Journey With Lady Aghori and reveals about his habits and unique rituals | RTV