Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి
జనగామ జిల్లా పాలకుర్తి మండల రామాలయంలో రాములోరి కళ్యాణంలో అపశృతి చోటుచేసుకుంది. గాలిదుమారం కారణంగా టెంట్లు కూలి భక్తుల తలలు పలిగాయి. వారిని చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. నిజామాబాద్ ఏర్గట్ల మండలం తాల్లరాంపూర్లో కులవివక్ష వెలుగుచూసింది.