IT Raids: శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ రైడ్స్.. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు
శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మాదాపూర్ హెడ్ ఆఫీస్‌లో ఐటీ అధికారులు రూ.5 కోట్లు స్వాధీనం చేసుకొని హార్డ్‌డిస్క్‌లు, పలు బ్యాంక్ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. ట్యాక్స్ చెల్లింపులపై ఆరాతీస్తున్నారు.