Srushti IVF Center: బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఇచ్చి.. పోర్న్ చూపించి.. సృష్టి స్పెర్మ్ దందాలో సంచలన విషయాలు!
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో, ఫుట్ పాత్లపై ఉన్న బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఇచ్చి చేసి వారి నుంచి వీర్యం సేకరించినట్టు తెలుస్తోంది. సృష్టి IVF సెంటర్ కేసు విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి.
/rtv/media/media_files/2025/09/15/sperm-donation-process-2025-09-15-14-38-28.jpg)
/rtv/media/media_files/2025/07/28/srishti-test-tube-baby-center-2025-07-28-18-16-48.jpg)