AP Crime News: గిరిజన మహిళతో CI అసభ్యకర ప్రవర్తన.. హిజ్రా ఫిర్యాదుతో సస్పెండ్ చేసిన ఎస్పీ!
ఏపీ అనంతపురం మడకశిర సీఐ రామయ్యకు ఎస్పీ రత్న బిగ్ షాక్ ఇచ్చారు. రామయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్కు వచ్చిన ఓ గిరిజన మహిళా, హిజ్రాపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు రుజువుకావడంతో చర్యలు తీసుకున్నారు.