Serial Killer: మనిషి తలను మరిగించి సూప్.. ఉత్తరప్రదేశ్లో మరో గురుమూర్తి.. షాకింగ్ విషయాలు!
ఉత్తరప్రదేశ్లో మరో గురుమూర్తి తరహా ఘటన చోటు చేసుకుంది. సీరియల్ కిల్లర్ రామ్ నిరంజన్ అలియాస్ రాజా కోలందర్ మనుషులను చంపి వారి తలను మరిగించి సూప్ తాగుతాడని పోలీసుల విచారణలో తేలింది. ఇతనికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.
/rtv/media/media_files/2025/06/26/carrot-ginger-soup-2025-06-26-15-02-07.jpg)
/rtv/media/media_files/2025/05/26/3Tsc6PTa1Ybd6zQlpoM2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/body-is-deficient-calcium-vitamin-d-Soups-is-best-jpg.webp)