soldier Daughter : సైన్యంలో చేరి నా తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటా : జవాన్ కూతురు
పాకిస్థాన్ చేసిన డ్రోన్ దాడిలో రాజస్థాన్ కు చెందిన సార్జెంట్ సురేంద్ర మోగా వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కూతురు వర్తిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.