ఆకాశంలో అద్భుతం మిస్ కావద్దు ! |Shortest day of the year |Winter solstice |RTV
అమెరికా, మెక్సికో, కెనడాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మిలియన్ల ప్రజలు సూర్యగ్రహణాన్నివీక్షించారు. అయితే ఈ సూర్యగ్రహణం అంతరిక్షం నుండి ఎలా కనిపిస్తుంది? అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో వీడియోను షేర్ చేసింది.
ఈ ఏడాది ఏప్రిల్ 8న తొలి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం మొత్తం వ్యవధి దాదాపు 5 గంటల 25 నిమిషాలు. ఏప్రిల్ 8 రాత్రి 9.12 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 2.22 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం భారత్లో కనిపించదు.
ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 8న రానుంది. దీని పై సైన్స్ ఒకవైపు, మతం మరో వైపు వాదులాడుకుంటుంటే.. ప్రకృతి మాత్రం తన పని తాను చేసుకుంటుంది. ఇంతకీ ఈ ఇద్దరి వాదన ఏంటి అనేది తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
2024 ఏప్రిల్ 8 న ఓ అరుదైన సంఘటన చోటు చేసుకోబోతుంది. సూర్యగ్రహణానికి ముందు రోజు ఓ అద్భుతమై వింత జరగబోతుంది.
ఈ ఏడాది మొత్తం మీద నాలుగు గ్రహణాలు (Grahanam) మాత్రమే శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. ఇప్పటికే రెండు పూర్తవ్వగా.. రెండు రోజుల్లో మరో గ్రహణం ఏర్పడబోతుంది. ఆ తరువాత రెండు వారాలకు చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈసారి అక్టోబర్ నెల ఎన్నో ఖగోళ అద్భుతాలకు వేదిక కాబోతుంది.