Solar Eclipse Story : తల పైకెత్తి చూస్తే నేనున్నాననే భరోసాతో మనకి ఆకాశం కనిపిస్తుంది.. ఆ ఆకాశం అనంత అద్భుతాలకు నిలయం.. అంతరిక్షం(Space), గ్రహాలు, నక్షత్రాలు లాంటివాటిపై మానవుడి ఆసక్తి ఈనాటిది కాదు. ఈ విశ్వం గుట్టు విప్పేందుకు ఎందరో శాస్త్రవేత్తలు తమ జీవితాలనే పణంగా పెట్టారు. అంతుచిక్కని విశ్వం రహస్యాలను ఛేదించేందు సైంటిస్టులు తమ మెదళ్లకు సాన పెడితే మరోవైపు మతం ప్రతీ అద్భుతాన్ని దేవుడికి అంకితం చేసింది. ఇలా సైన్సు, మతం మధ్య ఉన్న వైరం వేల ఏళ్ల నాటిది. ఈ యుద్ధం గ్రహనాల సమయంలో బయటపడుతుంది.
పూర్తిగా చదవండి..Solar Eclipse : సూర్య గ్రహణం వెనుక దాగిన కథనాలు.. తప్పక తెలుసుకోండి..!
ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 8న రానుంది. దీని పై సైన్స్ ఒకవైపు, మతం మరో వైపు వాదులాడుకుంటుంటే.. ప్రకృతి మాత్రం తన పని తాను చేసుకుంటుంది. ఇంతకీ ఈ ఇద్దరి వాదన ఏంటి అనేది తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: