Smriti Mandhana: ప్రియుడితో క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి.. తేదీ ఖరారు..!
లేడీ కోహ్లీగా అభిమానుల మనసు దోచుకున్న క్రికెటర్ స్మృతి మంధానా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. భారత మహిళా క్రికెట్ జట్టులో స్టార్ ఓపెనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్మృతి.. ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టబోతుంది.
/rtv/media/media_files/2025/10/31/smriti-mandhana-palash-2-2025-10-31-21-39-01.png)
/rtv/media/media_files/2025/10/30/smriti-mandhana-wedding-date-2025-10-30-17-13-21.jpg)