Smoking: ధూమపానం చేయని వారిలోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్
సిగరెట్లు, హుక్కా, బీడీ తాగకపోయినా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు ధూమపానం చేసేవారిలో కనిపిస్తాయి. క్యాన్సర్ కేసుల్లో 53-70 శాతం ఎప్పుడూ ధూమపానం చేయని వ్యక్తులేనని అధ్యయనం వెల్లడించింది.