Apple Watches: యాపిల్ వాచ్‌లో అద్భుతమైన ఫీచర్..!
యాపిల్ కంపెనీ తన స్మార్ట్‌వాచ్‌లను మరింత అభివృద్ధి చేసే పనిలో ఉంది. యూజర్లు ప్రమాదంలో పడినప్పుడు అలర్ట్ చేసే కొత్త టెక్నాలజీని తీసుకువస్తుంది. అసలు దాని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!
యాపిల్ కంపెనీ తన స్మార్ట్‌వాచ్‌లను మరింత అభివృద్ధి చేసే పనిలో ఉంది. యూజర్లు ప్రమాదంలో పడినప్పుడు అలర్ట్ చేసే కొత్త టెక్నాలజీని తీసుకువస్తుంది. అసలు దాని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!
మీరు మంచి స్మార్ట్ వాచ్ కొనుక్కోవాలి అనుకుంటే, డౌట్ లేకుండా ఈ వాచ్‌ని ఎంచుకోవచ్చు. ఎందుకంటే దీనికి రేటింగ్స్ బాగున్నాయి. ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయని అంటున్నారు. ధర, పూర్తి వివరాలు తెలుసుకొని, ఫైనల్ నిర్ణయం తీసుకోండి.
నాయిస్ కంపెనీ తయారు చేసిన ప్లస్ గో బజ్ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 5వేలు. డిస్కౌంట్లో కేవలం రూ. 999కే అమెజాన్ లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ కు షార్ప్, బ్రైట్ డిస్ ప్లే ఉంది. ఈ వాచ్‌కి ఆమెజాన్లో 4.1/5 రేటింగ్ ఉంది.
వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్ మార్కెట్లోకి విడుదలైంది. కేవలం 99 రూపయలకు బుక్ చేసుకోవచ్చు. ఒకసారి చార్జ్ చేస్తే 100 గంటల పాటు ఉండగలదు. దీని ధరెంత.. ఫీచర్లెంటో చూసెయ్యండి...
స్మార్ట్ వాచ్ అనేది ఇప్పుడు అందరూ ధరిస్తున్నారు. స్టైల్ కోసమో లేక స్టేటస్ కోసమో ధరిస్తున్నారు తప్ప దాని వల్ల కలిగే అనర్థాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఎన్నో రకాల వైరస్లు మన శరీరంపై దాడి చేస్తాయి. అంతేకాక ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.