ఆరు గంటలుగా SLBC సొరంగంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు
SLBC సొరంగంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. ఉత్తరాఖాండ్ నుంచి నిపుణులు టీంను పిలిపించారు. రెస్క్యూ టీంతోపాటు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు టన్నల్ లోపలికి వెళ్లారు. టన్నెల్లో మూడున్నర మీటర్లు బురద పేరుకుపోయి ఉంది.
షేర్ చేయండి
SLBC: సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే!
నాగర్ కర్నూల్ SLBC ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఆరాతీశారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు.
షేర్ చేయండి
Andhra Pradesh: స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
ఏపీలో 2024-25 ఆర్థిక ఏడాదికి రూ.5 లక్షల 40 వేల కోట్ల రుణప్రణాళికను ఎస్ఎల్బీసీ విడుదల చేసింది. అందులో రు.3 లక్షల 75 వేల కోట్ల ప్రాధాన్య రంగాలకు, రూ.లక్షా 65 వేల కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక రూపొందించింది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి