Harish Rao : ఎస్ఎల్ బీసీ సందర్శనకు బీఆర్ఎస్ బృందం.. అరెస్ట్ చేయకుండా చూసుకోవలసింది వారే....హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో 8మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్లుండి ఎస్ఎల్ బీసీ టన్నెల్ ను సందర్శిస్తామన్నారు.
SLBC: కార్మికులను కాపాడడంలో ప్రధాన ఇబ్బంది ఇదే.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన!
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రభుత్వం శ్రమిస్తోంది. ఈ క్రమంలో టన్నెల్ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఇలాంటి ప్రమాదం ఉత్తరఖాండ్ లో జరిగింది. ఇది దేశ చరిత్రలో 3 వ టన్నెల్ ప్రమాదమని నిపుణులంటున్నారు.
SLBC UPDATES: పెరుగుతున్న బురద నీరు.. ఏ క్షణమైనా కన్వేయర్ బెల్టు తెగే ప్రమాదం!
SLBC ప్రమాదంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కన్వేయర్ బెల్టుపై నడుస్తూ స్పాట్‌కు చేరుకున్న జియాలజిస్టులు బురద నీరు పెరుగుతున్నట్లు తెలిపారు. కన్వేయర్ బెల్టు ఏక్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఆ 8 మంది కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
SLBC టన్నెల్ రూట్ మ్యాప్ ఇదే | SLBC Tunnel History | CM Revanth Reddy | Nagarkurnool | RTV
SLBC టన్నెల్ డేంజర్|Retired Chief Engineer Sathi Reddy Speech About SLBC Tunnel Collapse Issue |RTV
సొరంగం లో చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటి ! | SLBC Tunnel | People Condition in Tunnel | RescueTeam
SLBC: ఆ 8 మంది బతకడం కష్టమే.. లోపల పరిస్థితి ఇది.. RTVతో సంచలన విషయాలు చెప్పిన అధికారులు!
SLBC టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ 8 మందితో కాంటాక్ట్ కావాడానికి NDRF బృందం ప్రయత్నిస్తోంది. 200 మీటర్లు మట్టి కూరుకుపోవడంతో ఆచూకి కష్టంగా మారిందని డిప్యూటీ కమాండర్ సుఖేందు తెలిపారు. 1శాతం మాత్రమే వారు బతికే ఛాన్స్ ఉందంటున్నారు.
SLBC UPDATES: టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఉబికివస్తున్న ఊటనీరు!
నాగర్ కర్నూల్ SLBC టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు రెస్క్యూటీమ్స్ తీవ్రంగా శ్రమించింది. టన్నెల్లో 2.5మీటర్ల ఎత్తున బురద పేరుకుందని, ఊట వల్ల మట్టిని తొలగించడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు.