SLBC Tunnel Collapse : ముగిసిన రెస్క్యూ ఆపరేషన్.. లభించని ఆరుగురు కార్మికుల ఆచూకీ. డేంజర్ జోన్ లో...
గడచిన 58 రోజులుగా శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది కార్మికులు గల్లంతవ్వగా ఇద్దరి మృత దేహాలను రెస్క్యూ బృందాలు వెలికి తీశాయి. కానీ మరో ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు.
/rtv/media/media_files/2025/02/22/AB877DP0tOOB60FYoZlT.jpg)
/rtv/media/media_files/2025/03/09/DPdzu6lw1Wmip3bDexYR.jpg)
/rtv/media/media_files/2025/03/27/ygqgxtTSI21f7IKwJKFw.jpg)
/rtv/media/media_files/2025/03/14/njXrcaEtyOTsC1pr7gjE.jpg)
/rtv/media/media_files/2025/03/25/iN8Y9bF2q086SjZUF0QB.jpg)
/rtv/media/media_files/2025/03/24/WY3cqIpnX3zx9q33wLAW.jpg)
/rtv/media/media_files/2025/03/17/R6EZJhCSVFPqL1XSrdUQ.jpg)
/rtv/media/media_files/2025/03/09/H9P1To5KT6AzWfE5WCVo.jpg)