కోలీవుడ్ స్టార్ హీరోను అన్నయ్య అని పిలిచిన సాయి పల్లవి.. బాధపడ్డ హీరో
శివకార్తికేయన్, సాయిపల్లవి 'అమరన్' మూవీ ఆడియో లాంచ్ చెన్నై లో జరిగింది. ఈవెంట్ లో శివకార్తికేయన్.. సాయి పల్లవి గురించి మాట్లాడుతూ ఆమె తనను అన్నయ్య అని పిలిచిందని, తమ మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి బయటపెట్టాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..