దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత మురుగదాస్ కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు. రజనీకాంత్ తో చేసిన దర్బార్ సినిమా మిస్ ఫైర్ అవ్వడంతో, ఈ దర్శకుడు అజ్ఞాతంలోకి వెళ్లాడు. కరోనా కూడా బాగా ఇబ్బంది పెట్టింది. అలా లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు మురుగ. ఈసారి శివ కార్తికేయన్ ను సెలక్ట్ చేసుకున్నాడు ఈ స్టార్ డైరక్టర్.
పూర్తిగా చదవండి..Murugadoss: మూడేళ్ల తర్వాత రంగంలోకి మురుగదాస్
Translate this News: