US,UK- ప్రతీకారం మొదలుపెట్టిన అమెరికా..భారీ వైమానిక దాడులు!
శుక్రవారం నాడు ఇరాక్, సిరియాలో అమెరికా భీకరమైన దాడులు నిర్వహించింది. ఇరాన్- మద్దతుగల గ్రూపులకు చెందిన 85 లక్ష్యాల పై అమెరికా సైన్యం సుమారు 85 లక్ష్యాలపై భారీ వైమానిక దాడులకు పాల్పడింది.ఇరాక్, సిరియాలో జరిగిన దాడిలో సుమారు 40 మంది మరణించారు.