Investment in Funds : భారీగా పెరిగిన SIP విధానంలో ఇన్వెస్ట్మెంట్స్.. ఎంతంటే..
మొత్తంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ కాస్త పెరిగింది. అందులోనూ SIP విధానంలో రికార్డు స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. AMFI ఇచ్చిన డేటా ప్రకారం ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో రూ.19,186 కోట్ల పెట్టుబడులు SIP విధానంలో వచ్చాయి.