Allu Aravind ఆడాళ్ళు బొద్దింకలు.. ఎందుకంటే.. వైరలవుతున్న అల్లు అరవింద్ కామెంట్స్
'సింగిల్' ట్రైలర్ లో ''ఆళ్ళు లేడీస్ రా.. అంటే కాక్రోచెస్! అనే డైలాగ్ వాడడం పై నిర్మాత అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. అణుబాంబులు పేలినా బొద్దింకలు జీవించగలవు.. అలాగే అమ్మాయిలు క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని నిలబడగలరు అనే ఉద్దేశంతో ఆ డైలాగ్ వాడినట్లు తెలిపారు.