Pakistan: నీళ్ల కోసం పాకిస్తాన్లో నిరసనలు.. రోడ్డెక్కిన పాక్ ప్రజలు
పాకిస్తాన్లో నీళ్ల కోసం ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. సింధ్ ప్రావిన్స్లో జనాలు రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వంపై మరికొందరు తిరుగుబాటు చేస్తున్నారు. భారత్ సింధు నది నీళ్లు ఆపడంతో.. సింధ్ రాష్ట్ర ప్రజల ఉద్యమం తీవ్రమైంది.