స్లిమ్ నడుము పొందడానికి కొంతమంది నడుము ఎముకలను తొలగిస్తారు. కొంతమంది బొటాక్స్ చేస్తారు. అయితే, ఇటువంటి శస్త్రచికిత్సలు చాలా ప్రమాదకరమైనవి.తెలిసినప్పటికీ వాటిని చేయించుకుంటారు. బాలీవుడ్లో చాలా మంది నటీమణులు కూడా ఇలాంటి సర్జరీ చేయించుకున్నారు. అయితే ఈ రోజు మనం చెప్పబోయే మహిళ పేరు ఆండ్రియా ఇవనోవా, ఆమె బల్గేరియా నివాసి. ఆండ్రియా తన పెదవులు ప్రపంచంలోనే అతి పెద్దవని, దాని వల్లనే తాను అందంగా ఉంటానని పేర్కొంది. ఆండ్రియా తన పెదవులకు చాలాసార్లు శస్త్రచికిత్స చేయించుకుంది, ఆ తర్వాత ఆమె ప్రపంచంలోనే ‘అతిపెద్ద పెదవులు ఉన్న వ్యక్తి’గా మారిపోయింది.
పూర్తిగా చదవండి..ప్రపంచంలో పెద్ద పెదవులతో వార్తల్లో నిలుస్తున్న బల్గేరియా మహిళ..
కొంతమంది అందంగా కనిపించాలనే కోరికతో తమ శరీర భాగాలతో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. శరీరమంతా టాటూలు వేయించుకుంటే మరికొందరు సర్జరీ చేయించుకుంటారు. అయితే బల్గేరియా నివాసి ఆండ్రియా ఇవనోవా తన పెద్ద పెదవుల కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె కథ ఓ సారి చూసేయండి..
Translate this News: