Naga Chaitanya: సమంత ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ప్రేయసితో అడ్డంగా బుక్ అయిన చైతూ!
నాగచైతన్య, శోభిత ధూళిపాళ డేటింగ్ ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది. వీరిద్దరూ కలిసి వెకెషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు చూపించే ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో సమంత ఫ్యాన్స్ షాక్ అయ్యామంటూ కామెంట్స్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2024/10/21/tqTvmCjE5eOZhJwVwjo4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-46-jpg.webp)