HBD Shiva Rajkumar: 'హ్యాట్రిక్ హీరో' నిమ్మ శివన్న బర్త్ డే స్పెషల్.. ఈ విషయాలు మీకు తెలుసా!
కరునాడ చక్రవర్తి నిమ్మ శివన్న.. శివరాజ్ కుమార్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
కరునాడ చక్రవర్తి నిమ్మ శివన్న.. శివరాజ్ కుమార్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న #RC16లో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా శివ రాజ్ కుమార్ సినిమాలో తన పాత్ర కోసం లుక్ టెస్ట్ పూర్తిచేసుకున్నారు. త్వరలోనే సెట్స్ పై కూడా జాయిన్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న RC16లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో శివరాజ్ షూటింగ్లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు శివరాజ్ ఇంటికి వెళ్లి లుక్ టెస్ట్ పూర్తి చేశారు.