కన్నీళ్లు పెట్టుకున్న హేమంత్ సోరెన్.. ఓదార్చిన మోదీ-PHOTOS
ఝార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ ఈ రోజు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రికి వెళ్లి.. శిబు సోరెన్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. శిబుసోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.
/rtv/media/media_files/2025/08/16/fb_img_1755368192250-2025-08-16-23-48-23.jpg)
/rtv/media/media_files/2025/08/04/modi-hemanth-soren-2025-08-04-14-38-08.jpg)
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)