శిబుసోరెన్ కు సీఎం రేవంత్ ఘన నివాళి!

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబుసోరెన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. శిబుసోరెన్ స్వంత గ్రామం జార్ఖండ్‌ రామ్‌గఢ్ జిల్లాలోని నమ్రాలో సంప్రదాయ గిరిజన ఆచారాలతో నిర్వహించిన దిషోం గురు శ్రద్ధాంజలి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు.

New Update
FB_IMG_1755368192250
Advertisment
తాజా కథనాలు